Vaibhav Suryavanshi created a record by making his debut in the IPL at the youngest age. He also hit a six off the first ball he faced. He scored 34 runs off 20 balls in a match against Lucknow Supergiants.
అతి చిన్న వయస్సులో ఐపీఎల్ లో అరంగేట్రం చేసి.. వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ గా మాలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు.
#vaibhavsuryavanshi
#ipl
#rr